ప్రేమ కాదంట టైటిల్‌తో అల్లూ వారబ్బాయి కొత్త చిత్రం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఇప్పటి వరకు కెరీర్లో ఐదు సినిమాలు చేయగా, వీటిలో ఏ చిత్రం పెద్ద విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆరో చిత్రంగా ‘విజేత’ ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట చిత్రం చేస్తున్నాడు. కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ టైటిల్‌తో పాటు చిత్ర దర్శకుడికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. అను ఎమ్మాన్యుయేల్ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
గత రెండు రోజులుగా మూవీకి సంబంధించిన ప్రీ లుక్స్‌తో హల్ చల్ చేసిన చిత్ర బృందం ఈ రోజు రెండు పోస్టర్స్ విడుదల చేయగా, ఇవి రెండు కూడా ఇంటెన్స్గానే ఉన్నాయి. పోస్టర్ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం పక్కా రొమాంటిక్ యాంగిల్లో రూపొందుతుందని అర్ధమవుతుంది. లవ్ అండ్ రిలేషన్ షిప్ ల మధ్య సరికొత్త దృక్పథాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు.అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని
స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

