మరో కొత్త పోస్టర్‌తో ఆసక్తి రేకెత్తించిన అల్లూ వారబ్బాయి..!

అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో శిరీష్ మంచి హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తన ఆరో సినిమాతో బిజీగా ఉన్నాడు శిరీష్. రీసెంట్గా శిరీష్ ఆరో సినిమాకు సంబంధించిన రొమాంటిక్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేయగా, ఇందులో చేతులు అడ్డు పెట్టి మరీ ముద్దులాటలో మునిగిపోయారు అను ఎమ్మాన్యుయేల్, శిరీష్. తాజాగా మరో ప్రీ లుక్ విడుదల చేశారు. ఇందులో ఈ జంట బెడ్ మీద చేతులు అడ్డుపెట్టి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లినట్టుగా ఉంది.
శిరీష్ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. అల్లు శిరీష్ – అను ఇమాన్యేయేల్ ఇద్దరూ కూడా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. శిరీష్ నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన మలయాళ రీమేక్ ‘ఏబీసీడీ’ నిరాశ పరిచింది. ఇక అనూ బేబీ చివరగా చేసిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా ప్లాప్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరికీ ఓ హిట్ సినిమా అవసరం ఎంతైనా ఉంది. ఇందులో శిరీష్ తన సిక్స్ ప్యాక్‌తో అలరించనున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

