గుండాల, డిసెంబర్ 17 : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బురుజుబావి గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని బురుజుబావి గ్రామానికి చెందిన గడ్డం దావీదు (29) హత్యకు గురయ్యాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణం అని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Gundala : బురుజుబావి గ్రామంలో యువకుడి దారుణ హత్య