Yadagiri gutta : నవయుగ భక్తుడు సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి

యాదాద్రి : భద్రాద్రి కట్టిన గొప్ప భక్తుడు శ్రీరామదాసు అయితే, యాదాద్రిని కట్టిన నవయుగ భక్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సోషల్ మీడియా బృందంతో పర్యటించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రారంభానికి సిద్ధమవుతున్న యాదాద్రి నూతనాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నృసిండి యాదాద్రి ఆలయం రాష్ట్రానికే తలమానికం అన్నారు. సీఎం కేసీఆర్ భక్తి, ఆయన పట్టుదల వల్లే యాదాద్రి నిర్మాణం సాధ్యమైందని కొనియాడారు.
హిందూ మతాన్ని రాజకీయంగా వినియోగిస్తున్న పెద్దపెద్ద జాతీయ పార్టీలు చేయలేని పనిని కేసీఆర్ చేసి చూపించారని చెప్పుకొచ్చారు. తెలంగాణ తిరుపతి అయిన యాదాద్రి ఘనతను ప్రపంచమంతా చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. యాదాద్రీశుడి దయా, కేసీఆర్ పట్టుదలతో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

