చౌటుప్పల్, జూలై 15 : చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కమిషనర్ వెంకటరాంరెడ్డి, నాయకులు సుర్వి నర్సింహ్మ గౌడ్, బత్తుల విప్లవ్, మొగుదాల రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.