చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు.
వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ హైస్క