Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
Traffic Jam | సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో వెళ్తున్న వాహనాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారి 65పై పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిపోయాయి.
Traffic Jam | దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో జనాలు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తుండటంతో రాష్ట్రంలో పలు ప్రధాన రహదారులు రద్దీగా మారిపోయాయి. ప్రయాణికులు వెళ్తున్న వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో వెళ్తున్న వాహనాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారి 65పై పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిపోయాయి.
పండుగల నేపథ్యంలో రద్దీ మరింత ఎక్కువగా పెరుగకముందే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల వెంబడి వాహనాలు పంపిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. చౌటుప్పల్ ఫ్లైఓవర్ల నిర్మాణంతో సర్వీసు రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేకపోవడం, సాంకేతిక సమస్యలు కూడా టోల్ ప్లాజా వద్ద రద్దీకి మరో కారణం అని అధికారులు చెబుతున్నారు. ఇక రద్దీని దృష్టిలో ఉంచుకొని చౌటుప్పల్ పరిధిలోని లక్కారం నుంచి వలిగొండ మార్గం మీదుగా చిట్యాలకు చేరుకునేలా వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడవైపు వెళ్లే వాహనాలు భారీ సంఖ్యలో టోల్ ప్లాజా వద్ద ఆగాయి.
చౌటుప్పల్ జాతీయ రహదారి 65పై పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్
దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేకపోవడం, సాంకేతిక సమస్యలు కూడా టోల్ ప్లాజా వద్ద రద్దీకి కారణం
రద్దీని దృష్టిలో ఉంచుకొని చౌటుప్పల్ పరిధిలోని లక్కారం నుంచి వలిగొండ మార్గం మీదుగా చిట్యాలకు చేరుకునేలా వాహనాలను దారి మళ్లిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2026
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

