Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Indigo Flight | అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానంలో బాంబు ఉందని సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు.
Indigo Flight | అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానంలో బాంబు ఉందని సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. కాగా, విమానంలో హైదరాబాద్కు చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన విమానంలో బాంబు ఉందని ఓ విద్యార్థి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానం ల్యాండ్ అయిన వెంటనే సాధారణ పార్కింగ్ ప్రాంతం నుంచి వేరుగా ఐసోలేషన్ బేకు తరలించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తనిఖీల్లో ఏమైనా అనుమానాస్పద వస్తువులు గుర్తించారా? బాంబు బెదిరింపునకు సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

