భోజనాల కోసం పోలింగ్ బూత్ డోర్ క్లోజ్
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భూదాన్ పోచoపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 24లో డోర్ క్లోజ్ చేసి ఎన్నికల సిబ్బంది భోజనాలు చేశారు. దీంతో ఓటర్లు 10 నిమిషాల సేపు వేచి ఉండాల్సి వచ్చింది.
భూదాన్ పోచoపల్లి, ఫిబ్రవరి 11 : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భూదాన్ పోచoపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 24లో డోర్ క్లోజ్ చేసి ఎన్నికల సిబ్బంది భోజనాలు చేశారు. దీంతో ఓటర్లు 10 నిమిషాల సేపు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బూత్ డోర్ బంద్ చేయకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి భోజనాలు చేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా ఎన్నికల సిబ్బంది వ్యవహరించడంతో ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశంతో పాటు అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ ప్రశ్నించారు. గొడవ జరుగుతుందని తెలుసుకుని చౌటుప్పల్ సీఐ రాములు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లు మాత్రమే ఉండాలని పోలీసులు సూచించారు. బూత్ నెంబర్ 24లో డోర్ బంద్ చేయడం పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.

భోజనాల కోసం పోలింగ్ బూత్ డోర్ క్లోజ్
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

