‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష అన్నారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని జనంపల్లి గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్దినీలకు రాష్ట్ర, జిల్లా న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సురక్ష బచ్పన్ అభియాన్...
– ప్రిన్సిపల్ జూనియర్స్ సివిల్ జడ్జి ఎస్.శిరీష
రామన్నపేట, అక్టోబర్ 30 : విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష అన్నారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని జనంపల్లి గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్దినీలకు రాష్ట్ర, జిల్లా న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సురక్ష బచ్పన్ అభియాన్ అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంచి స్పర్శ, చెడు స్పర్శ, పోక్సోచట్టం, బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైగింక వేధింపులు వంటి అంశాలపై అవగహన కల్పించారు. ఎవరైన అనుచిత ప్రవర్తన చేసినట్లయితే వెంటనే తమ తల్లితండ్రులకుగానీ, ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు.
ఆపద సమయంలో సహాయం కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీస్ హెల్ప్ లైన్ 112, న్యాయ సహాయం కోసం 15100 నంబర్లకు సంప్రదించాలన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాను తమ భవిష్యత్‌ను లక్ష్యాలను చేరు కోవాడానికి ఉపయోగించుకోవాలని అనవరసమై ఆకర్షణలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్లు కూనూరు శ్రీనివాస్, కె.శ్రీశైలం, పాఠశాల ప్రిన్సిపాల్ కె.నాగమణి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కృష్ణవేణి, పారా లీగల్ వాలంటీర్ యాదయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
New Plant | అరుణాచల్‌లో రెండు కొత్త మొక్కల గుర్తింపు
విద్యుత్ షాక్‌తో పాడి బర్రె మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

