బసంతాపురంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో శనివారం సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న రెండు బోర్లలో..
రాజాపేట, మార్చి 21 : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో శనివారం సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న రెండు బోర్లలో కొత్త మోటార్లు బిగించి వినియోగంలోకి తీసుకొచ్చారు. దాంతో గ్రామంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టిన సర్పంచ్‌తో పాటు కాంగ్రెస్ జిల్లా నాయకుడు మెండు భాస్కర్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

