రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
మొయినాబాద్లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. భవిష్యత్లో కూడా న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా..
రామన్నపేట, ఫిబ్రవరి 05 : మొయినాబాద్లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. భవిష్యత్లో కూడా న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకు రావాల్సిన అవసరం ఉందని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండీ మజీద్ తెలిపారు. నిరంతరం అడ్వకేట్ లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. ఆస్తి కోసం ఇలాంటి దాడులు, హత్యలు చేయడం అత్యంత హేయమన్నారు. ఆస్తి వివాదాల కోసం కోర్టులను ఆశ్రయించాలని, ఇలాంటి దాడుల వైపు వెళ్లొద్దన్నారు. ఈ కార్యక్రమములో బార్ అసోసియేషన్ ఉపాద్యక్షుడు యాదాసు యాదయ్య, సీనియర్ న్యాయవాదులు జినుకల ప్రభాకర్, కేమ రామదాసు, బసరాజు అశోక్ కుమార్, జగతయా, శ్రీశైలం, కూనూరు శ్రీనివాస్, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

