కరెంట్ షాక్తో మహిళ మృతి
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం కరెంట్ షాక్తో మహిళ (55) మృతి చెందింది. గ్రామానికి చెందిన కోలగోట్ల ఆండాలమ్మ, భర్త జానారెడ్డితో కలిసి..
మాడ్గులపల్లి, జూలై 04 : నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం కరెంట్ షాక్తో మహిళ (55) మృతి చెందింది. గ్రామానికి చెందిన కోలగోట్ల ఆండాలమ్మ, భర్త జానారెడ్డితో కలిసి ఇంటి ఆవరణలో పనులు చేసుకుంటుండగా అనుకోకుండా కరెంట్ షాక్కు గురైంది. వర్షం కారణంగా నేల తడిగా ఉండడంతో షాక్ తీవ్రత ఎక్కువై అక్కడికక్కడే కుప్పకూలింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

