‘ధాన్యం కొనుగోళ్లపై క్యాబినెట్ తీర్మానాన్ని ఖండిస్తున్నాం’
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వానకాలం పంటలపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని..
తుంగతుర్తి, జూన్ 20 : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వానకాలం పంటలపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
యూరియా పంపిణీలో యాప్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుండగాని రాములుగౌడ్ మండల నాయకులు గోపగాని రమేశ్. తడకమళ్ల రవికుమార్, మల్లేపక రాములు, గడ్డం సోమేశ్, బానోతు పూర్ణ నాయక్, గునిగంటి యాదగిరి, మల్యాల రాములు, సర్పంచ్ మనోజ్, గోపగాని వెంకన్న, కొండగడుపుల వెంకటేష్, నల్లబెల్లి వెంకటేష్, కొండగడుపుల శ్రీకాంత్, తడకమళ్ల మధు, బొజ్జ సాయికిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

