‘ప్రజల భాగస్వామ్యం లేని గ్రామ సభలు’
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల పేరుతో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి నివేదిక సభలలో ప్రజల భాగస్వామ్యం లేదని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో..
తుంగతుర్తి, ఏప్రిల్ 02 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల పేరుతో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి నివేదిక సభలలో ప్రజల భాగస్వామ్యం లేదని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో రెండుసార్లు ప్రజా పాలన పేరుతో హడావిడిగా సభలు నిర్వహించిందని ఆ సభలలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన దరఖాస్తులకు నేటికీ కూడా పరిష్కారం చూపలేదన్నారు. అందువల్లే నేడు నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజాధరణ కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సభలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైతే ఎక్కడ ప్రజలు నిలదీస్తారోననే భయంతో అధికారులతో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

