నల్లగొండ : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పట్టణంలోని 11వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి మురాల శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, 15, 16 వ వార్డుల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మహ్మద్ షెహనాజ్ మొయిజ్, చెరుకు వసంత వీరయ్య గెలుపు కోసం పార్టీ శ్రేణులు సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించాయి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యా సాగర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని 11వ వార్డులో టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మురాల శెట్టి ఉమారాని కృష్ణమూర్తి గెలుపుకోసం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి గారు,శాసన మండలి వైస్
— Chirumarthy Lingaiah (@MLAChirumarthy) April 26, 2021
(1/2) pic.twitter.com/orOf9uXV18