దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యమిది.