కొండ చెలిమె బావికి కొత్తందాలు
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న పురాతన కొండచెలిమె బావి కొత్తందాలు సంతరించుకున్నది. పూర్వం నుంచి నీలగిరి ప్రజలకు పరిశుభ్రమైన, రుచికరమైన తాగునీటిని అందించిన ఈ బావిని సమైక్య పాలనలో ఎవరూ పట్టించుకోలేదు.
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న పురాతన కొండచెలిమె బావి కొత్తందాలు సంతరించుకున్నది. పూర్వం నుంచి నీలగిరి ప్రజలకు పరిశుభ్రమైన, రుచికరమైన తాగునీటిని అందించిన ఈ బావిని సమైక్య పాలనలో ఎవరూ పట్టించుకోలేదు. బావి చుట్టూ పిచ్చి మొక్కలు, కంపచెట్లు అల్లుకుపోవడంతో తాగునీరు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడేవారు.
స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గుర్తించి రూ.13 లక్షలు వెచ్చించి బావిని పునరుద్ధరించింది. బావి చుట్టూ ఫ్లాట్పాం కట్టించి మొక్కలు నాటించడమే కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పునరుద్ధరించిన ఈ బావిని మంగళవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. బావి పునరుద్ధరణపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పట్టణంలోని పూల్ వద్ద రూ.4.37 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

