యాసంగి సీఎమ్మార్ను వేగంగా అందించాలి
2022-23 సంవత్సరానికి సంబంధించిన యాసంగి సీజన్ కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను వేగంగా అందజేయాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు మిల్లర్లను ఆదేశించారు.
- డీఎస్ఓ వెంకటేశ్వర్లు
నల్లగొండ, జనవరి 30 : 2022-23 సంవత్సరానికి సంబంధించిన యాసంగి సీజన్ కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను వేగంగా అందజేయాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు మిల్లర్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రామ్లక్ష్మణ్ మిల్లులో మంగళవారం బియ్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి సంబంధించిన సీఎమ్మార్ ఇప్పటి వరకు వంద శాతం పూర్తి చేశామన్నారు.
ఇదే ఏడాదికి సంబంధించిన యాసంగి సీఎమ్మార్ను కూడా త్వరలోనే సేకరిస్తామని చెప్పారు. అన్ని మిల్లుల్లో ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించి సేకరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట సివిల్ సైప్లె డీఎం నాగేశ్వర్రావు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

