పోక్సో కేసు నిందితుడికి స్టేషన్ బెయిలా!.. నార్కట్‌పల్లిలో కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం
బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైతే స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నార్కట్‌పల్లి మే 12 : బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైతే స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మాట్లాడు తూ బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది సిగ్గుచేటన్నారు.
సామాన్యులను ఒకలా మంత్రి కొడుకుకు మరో లా న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. కేసు నమోదై నాలుగు రోజులైనా ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భగీరథ్‌ను కాపాడేందుకు రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ రహస్య ఒప్పందం బయట పడిందన్నారు. తక్షణమే సంజయ్‌ని బర్తరఫ్ చేసి భగీరథ్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

