దామరచర్లలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
దామరచర్ల మండలం ఉపాధి హామీ పథకంలో 14వ విడత 2024-25 సంవత్సరానికి గాను రూ.5.56 కోట్లకు సంబంధించి మొత్తం 239 పనులకు గత 15 రోజులుగా అన్ని గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ నిర్వహించడం జరిగింది.
దామరచర్ల, మార్చి 25 : దామరచర్ల మండలం ఉపాధి హామీ పథకంలో 14వ విడత 2024-25 సంవత్సరానికి గాను రూ.5.56 కోట్లకు సంబంధించి మొత్తం 239 పనులకు గత 15 రోజులుగా అన్ని గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ నిర్వహించడం జరిగింది. సోషల్ ఆడిట్ ప్రజా వేదిక బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో నిర్వహించడం జరిగింది. మొత్తం పనులలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లకు టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రెటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లపై రూ.20 వేల పెనాల్టీ, రూ.1,01,797 రికవరీని నిర్ధారించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై.శేఖర్‌రెడ్డి, అంబుడ్స్ మెన్ ఎండీ గౌరీ, జిల్లా విజిలెన్స్ అసిస్టెంట్ మేనేజర్ పి.గౌతమి హాజరై ప్రిసైడింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ పత్యా నాయక్, ఎంపిడిఓ ఆర్.అలివేలు మంగమ్మ, క్లస్టర్ ఏపీడీ బాలకృష్ణ, ఎంపీఓ అశోక్, సూపరింటెండెంట్ మూర్తి, ఏపీఓ బి.నాగేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్పంచులు, సోషల్ ఆడిట్ బృందం సభ్యులు పాల్గొన్నారు.

దామరచర్లలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

