ఈ 31న కోదాడలో అండర్-19 బాల బాలికల బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
జూన్ నెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్- 19 జూనియర్, సీనియర్ (బాల బాలికలు) బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికకు ఈ నెల 31న కోదాడ ఇఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు..
కోదాడ, మే 25 : జూన్ నెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్- 19 జూనియర్, సీనియర్ (బాల బాలికలు) బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికకు ఈ నెల 31న కోదాడ ఇఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రంగారావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఎంట్రీలను నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొనాల్సిందిగా కోరారు. తమ ఆధార్ కార్డు, జిల్లా పరిధిలోని కళాశాలలో చదివినట్టుగా స్టడీ సర్టిఫికెట్ పొంది ఉండాలన్నారు. వివరాలకు 905906863, 9642114372 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- badminton
- KOdada
- Suryapet News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

