‘ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య’
ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉచితంగా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యంత ఆధునికమైన లాబరేటరీలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోకి స్వాగతిస్తున్నాయని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు.
రామగిరి, ఏప్రిల్ 02 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉచితంగా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యంత ఆధునికమైన లాబరేటరీలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోకి స్వాగతిస్తున్నాయని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేట ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద కరపత్రాలతో విస్తృత ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఆ కళాశాల అధ్యాపకులు మాల వెంకట్ రెడ్డి, ఉపేందర్ రావు నిర్మల తోపాటు పలువురు అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో ఉన్న వసతులపై పదో తరగతి పరీక్ష కేంద్రం చిట్యాల వద్ద ప్రచారం చేసి అవగాహన కల్పించారు. జూనియర్ కళాశాలలో చేరడం వల్ల ఎలాంటి ఫీజులు ఉండవని, ఈ విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం, టిఫిన్ సైతం ప్రభుత్వ అందిస్తుందని తెలిపారు. అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి తమ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని కోరారు. వారి వెంట అధ్యాపకులు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కవిత, కిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

