‘ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు’
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.
– కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ
కోదాడ, జులై 01 : వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పట్టణంలోని 34వ వార్డు పరిధిలో గల ఎర్రకుంట వాగు కాలువ పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ రమాదేవి, స్థానిక కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాలు పడినప్పుడు వరద నీరు సాఫీగా సాగిపోయేలా ముందస్తుగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువల్లో ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా, నీరు నిలవకుండా పకడ్బందీగా పనులు జరగాలన్నారు. కాంట్రాక్టర్లు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

