Nilagiri : ‘నల్లగొండ అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దే’
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ కోరారు. సోమవారం రాంనగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సిపిఎం నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
– నల్లగొండ 4వ వార్డు అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్
నీలగిరి, ఫిబ్రవరి 02 : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ కోరారు. సోమవారం రాంనగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సిపిఎం నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. భాస్కర్ టాకీస్ నుండి హ్యాపీ హోమ్స్ వరకు నాలుగు లైన్ల రోడ్డును విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి అంతా ప్రజల కండ్ల ముందే ఉందని తెలిపారు. కావునా ప్రజలు ఒకసారి ఆలోచన చేసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు కోట సైదులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచులు అల్లందాస్ పెద్దులు, పొనుగోటి జనార్దన్ రావు, కాలనీవాసులు సంపత్, లచ్చయ్య, అంజయ్య, వినయ్, శ్రీకాంత్, నరసింహ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

