నల్లగొండ బీట్ మార్కెట్ వద్ద రామకోటి స్తూప దేవాలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని శుక్రవారం ఉమామహేశ్వరి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి కుంకుమ పూజ చేశారు.