ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి నిండు చంద్రుడు తన కాంతిని వెదజల్లుతూ కనిపించాడు. చంద్రుడి వెలుగుల్లో సూర్యాపేట పట్టణం మిరుమిట్లు గొల్పుతూ కనిపించింది. -స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట