నిత్యం అభివృద్ధి పనులు, సమీక్షలు, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం సరదాగా కాసేపు బుల్లెట్ బండి నడిపారు. నల్లగొండలో ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి టెస్ట్ రైడ్ చేసి జోష్ నింపారు. - నీలగిరి, జూన్ 1