‘నాగన్న మరణం విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు’
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగన్న మరణం విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు అని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా కోశాధికారి గజ్జి రవి అన్నారు.
కట్టంగూర్, జూలై 11 : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగన్న మరణం విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు అని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా కోశాధికారి గజ్జి రవి అన్నారు. శనివారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో నాగన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా ప్రజా సాస్కృతిక ఉద్యమంలో అరుణోదయ నాగన్న కీలకపాత్ర పోషిస్తూ తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బూరుగు సత్తయ్య, పెరక శ్రీను, దండెంపల్లి చంద్రయ్య, గద్దపాటి పాపయ్య, అంజయ్య, యాదయ్య, మార్కెండయ్య, చింత మల్లయ్య, బుర్రి బిక్షం, అంజయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

