అరుణోదయ వ్యవస్థాపక సభ్యుడు, విప్లవ సాంస్కృతిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభకు కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అఖిత భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి రవి, పీ
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగన్న మరణం విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు అని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా కోశాధి�