రోడ్డుపై ధాన్యం ఆరబోత.. బైక్ స్కిడ్ అయి వ్యక్తి మృతి
రోడ్డుపై ధాన్యం ఆరబోయగా ఆ రహదారిపై వెళ్తున్న బైక్ ఒక్కసారిగా స్కిడ్ కావడంతో వ్యక్తి కిందపడి తీవ్రగాయాలు కావడంతో మరణించాడు. ఈ విషాధ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో..
త్రిపురారం, ఏప్రిల్ 13 : రోడ్డుపై ధాన్యం ఆరబోయగా ఆ రహదారిపై వెళ్తున్న బైక్ ఒక్కసారిగా స్కిడ్ కావడంతో వ్యక్తి కిందపడి తీవ్రగాయాలు కావడంతో మరణించాడు. ఈ విషాధ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో నిన్న సాయంత్రం జరిగింది. అడవిదేవులపల్లికి చెందిన భద్రయ్య అనే వ్యక్తి బైక్పై మిర్యాలగూడకు వెళ్తున్నాడు. మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రహదారిపై ధాన్యం ఆరబోయగా బైక్ ఒక్కసారిగా స్కిడ్ కావడంతో భద్రయ్య కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స కోసం మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా నిరోధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

