ఇక నుంచి మిర్యాలగూడలో సబ్ కలెక్టర్
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 15 రెవెన్యూ డివిజన్లకు ఐఏఎస్ క్యాడర్ అధికారులను సబ్ కలెక్టర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
- హోదా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
- దేవరకొండ డివిజన్‌కు కూడా..
మిర్యాలగూడ, జూన్ 20 : పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 15 రెవెన్యూ డివిజన్లకు ఐఏఎస్ క్యాడర్ అధికారులను సబ్ కలెక్టర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఈ నెల 16న సీఎస్ శాంతికుమారి జీఓ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రెవెన్యూ డివిజన్లను చేయగా.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్లను నియమించారు. ఐఏఎస్ క్యాడర్ గల అధికారులను నియమించడంతో సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

