Dhanu-Dinu | సోషల్ మీడియా వేధింపులు.. ‘ది ట్రైటర్స్’ నటుడు ధనుంజయ్‌పై నటి పోలీసు ఫిర్యాదు
The Traitors Telugu | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న క్రేజీ రియాలిటీ షో “ది ట్రైటర్స్” (The Traitors) ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ధనుంజయ్‌పై ఓ నటి పోలీసులను ఆశ్రయించారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న క్రేజీ రియాలిటీ షో “ది ట్రైటర్స్” (The Traitors) ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ధనుంజయ్‌పై ఓ నటి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. నటుడు ధనుంజయ్ తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ, కించపరిచేలా మీమ్స్ క్రియేట్ చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని తెలిపారు. కేవలం ధనుంజయ్ మాత్రమే కాకుండా, అతని ఫాలోవర్లు మరియు అనుచరులు సైతం తనపై ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ధను–దిను’ (Dhanu-Dinu) పేరుతో ఒక ప్రత్యేక అకౌంట్‌ను నిర్వహిస్తూ, దాని ద్వారా తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు పోస్టులు పెడుతున్నట్లు బాధితురాలు ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఎవరిది, దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanu-Dinu | సోషల్ మీడియా వేధింపులు.. ‘ది ట్రైటర్స్’ నటుడు ధనుంజయ్‌పై నటి పోలీసు ఫిర్యాదు
ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి
Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
Killer | ‘కిల్లర్’ మూవీ రివ్యూ.. రూ.కోటి ఛాలెంజ్ విసిరిన సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

