ఓడినా ప్రజల మధ్యే ఉంటా
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యే ఉంటానని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం హాలియాలోని తన నివాసంలో గతంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
- మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
హాలియా, డిసెంబర్ 15: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యే ఉంటానని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం హాలియాలోని తన నివాసంలో గతంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన సాగర్ కుటుం సభ్యులకు పార్టీ ప్రమాదబీమా చెక్కు 2 లక్షల రూపాయలను ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రైతుబంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మాట తప్పిందన్నారు. రైతుబంధు పథకం కింద 15వేల రూపాయల పెట్టుబడి సహాయం చేస్తామని చెప్పి తీరా అధికారంలోనికి వచ్చాక పాత పద్ధతిలోనే రైతుబంధు ఇవ్వడం సరైంది కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర మండల శాఖ అధ్యక్షుడు రవినాయక్, మార్కెట్ డైరెక్టర్ పోదిల శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు చెన్ను వెంకట్‌రెడ్డి, లాలునాయక్, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

