కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బొల్లం
బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హైదరాబాద్‌లోని నం దినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకత, త్వరలో చేపట్టనున్న సభ్యత్వ నమో దు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
కోదాడ, మే 21 : బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హైదరాబాద్‌లోని నం దినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకత, త్వరలో చేపట్టనున్న సభ్యత్వ నమో దు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసిం ది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండ కట్టాలని క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని కేటీఆర్ బొల్లం మల్లయ్యకు సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

