కమీషన్ల కోసం కక్కుర్తి పడి టెండర్ల పేరుతో కాలయాపన చేస్తూ సాగర్ ఎడమక్వాలకు పడిన గండిని పూడ్చడంలో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు.
నీళ్లు లేక వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. మోతె మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించా