BRS Party | ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం.. రాస్తారోకోలో బీఆర్ఎస్ నేతలు
BRS Party | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు. నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
BRS Party | గుర్రంపోడు, మార్చి 22: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ గుర్రంపోడు మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు.
నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాల కాలంలో మూడు లక్షల కోట్ల పైచిలుకు ప్రజాధనాన్ని ప్రజా ప్రతినిధులు ఏ పథకాలకు ఎంత ఖర్చు చేశారో తెలియజేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ప్రతీ పథకంలోని ప్రతీ పైసా నేరుగా లబ్ధిదారుకు చేరిందని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి అభినయ యాదవ్ ,సర్పంచులు సింగం బాలకృష్ణ, చెవ్వు రమేష్, నాగులవంచ నాగేశ్వర్ రావు, కంచాని చంటి,మేకల వెంకట్ రెడ్డి, బచ్చనబోయిన శ్రీనివాస్, దోటి గణేష్,షేక్ సిరాజ్, పామనగుండ్ల వెంకన్న, కొండ్రపల్లి గిరి,ఆవుల కృష్ణ, షేక్ ఖాసీం,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Bandlaguda | ఔటర్ రింగ్ రోడ్ పై లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
Dhurandhar 2 Blunder | ‘ధురంధర్ 2’ యాక్షన్ సీన్లో కెమెరామెన్ ప్రత్యక్షం.. నెటిజన్ల ట్రోలింగ్.!
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

