Home
Sports
The Indian Sepak Takraw Team Won The Bronze Medal At The Prestigious World Championships Kings Cup
సెపక్‌తక్రాలో భారత్‌కు కాంస్యం
భారత సెపక్తక్రా జట్టు ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్స్ (కింగ్స్ కప్)లో కాంస్యం సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన 39వ ఎడిషన్‌లో టోర్నీ క్వాడ్రంట్ ఈవెంట్లో భాగంగా హోరాహోరీగా సాగిన సెమీస్‌లో భారత్.. 1-2 (15-9, 9-15, 9-15) తేడాతో థాయ్‌లాండ్ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.
ఢిల్లీ: భారత సెపక్తక్రా జట్టు ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్స్ (కింగ్స్ కప్)లో కాంస్యం సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన 39వ ఎడిషన్‌లో టోర్నీ క్వాడ్రంట్ ఈవెంట్లో భాగంగా హోరాహోరీగా సాగిన సెమీస్‌లో భారత్.. 1-2 (15-9, 9-15, 9-15) తేడాతో థాయ్‌లాండ్ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. త్వరలో జరుగబోయే ఆసియా క్రీడల్లో ఈ గేమ్ కూడా ఉన్నందున భారత్‌కు ఈ విజయం ఉత్సాహాన్నిచ్చేదే.
ఈ టోర్నీ గ్రూప్ దశలో భారత్.. శ్రీలంక, వియత్నాం, పాకిస్థాన్, ఇరాక్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. వాలీబాల్‌ను పోలి ఉండే ఈ ఆటలో సాధారణంగా ముగ్గురు ప్లేయర్లు ఆడతారు. చేతులను ఉపయోగించకుండా తల, చాతి, కాళ్లతో బంతిని ఆడాల్సి ఉంటుంది. కానీ, క్వాడ్రంట్ విభాగంలో నలుగురు ఆటగాళ్లు పోటీ పడతారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

