Sunil Grover | విజయ్ – రష్మిక దంపతులను కలిసిన సునీల్ గ్రోవర్.. కొత్త జంటకు బాలీవుడ్ నటుడి శుభాకాంక్షలు!
Virosh Wedding | టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న (Virosh) వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
Virosh Wedding | టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న (Virosh) వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వేడుక చేసుకున్న ఈ జంట, ప్రస్తుతం హైదరాబాద్‌లోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ గ్రోవర్ వీరిని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. పెళ్లి తర్వాత థాయిలాండ్‌లో హనీమూన్ ముగించుకుని వచ్చిన ఈ కొత్త జంటను కలిసి, సునీల్ గ్రోవర్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు అందించినట్లు తెలుస్తుంది. వీరు ముగ్గురూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి విరామం తర్వాత విజయ్ మరియు రష్మిక త్వరలోనే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ‘రణబాలి’ చిత్రంతో మళ్లీ వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

