సొంతూరికి వెళ్లిన అనుభూతి
అన్షు, వాసని గణేషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. భిక్షు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ఏషియన్, సురేష్ ఫిల్మ్స్ ద్వారా థియేట్రికల్ రిలీజ్ కానుంది. సోమవారం ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఆవిష్కరించారు.
అన్షు, వాసని గణేషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. భిక్షు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ఏషియన్, సురేష్ ఫిల్మ్స్ ద్వారా థియేట్రికల్ రిలీజ్ కానుంది. సోమవారం ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయానికి, డబ్బుకు విలువనిచ్చే సినిమా ఇదని, మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించారని అన్నారు.
ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుందని, యథార్థ ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నానని దర్శకుడు భిక్షు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి తమ సొంత ఊరికి వెళ్లిన అనుభూతిని కలిగించే సినిమా ఇదని నాయకానాయికలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

