Home
Hushar Pittalu
Hushar Pittalu
-
"సంబరంలో హుషార్ పిట్టలు"
2 months agoఅన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మించిన ఈచిత్రం ఈ నెల 15న విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది."Big Box Office | బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ .. ఇండిపెండెన్స్ డే కానుకగా ఒకే రోజు థియేటర్లలోకి ఏడు చిత్రాలు!"
3 months agoBig Box Office Clash | ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు టాలీవుడ్లో ఎన్నడూ లేని విధంగా భారీ పోటీ నెలకొంది. బాక్సాఫీస్ రేసులో నిలిచేందుకు పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు ఏకంగా 7"సొంతూరికి వెళ్లిన అనుభూతి"
3 months agoఅన్షు, వాసని గణేషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. భిక్షు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ఏషియన్, సురేష్ ఫిల్మ్స్ ద్వారా థియేట్రికల్ రిలీజ్ క"Hushar Pittalu Trailer | ‘హుషారు పిట్టలు’ ట్రైలర్ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా అన్షు, వాసవి గణేషన్ మూవీ!"
3 months agoHushar Pittalu Trailer | యూత్‌ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్షు, వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని �"యువత మెచ్చే ‘హుషార్ పిట్టలు’"
4 months agoఅన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకుడు. రుద్రక్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్ట్ 15న ఏషియన్, సురేష్ ఫిలి�"Hushar Pittalu | ‘హుషార్ పిట్టలు’ నుంచి ‘టోంగా.. టోంగా’ సాంగ్ రిలీజ్"
4 months agoHushar Pittalu | అన్షు, వాసవి గణేషన్ కాంబోలో రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు పిట్టలు' (Husharu Pittalu). ఈ చిత్రం నుంచి టోంగా టోంగా అనే ఓ హుషారు గీతాన్ని బుధవారం విడుదల చేశారు. చరణ్ అర్జున్ సంగీత దర్శకత్వంలో ఎస�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం






