సంబరంలో హుషార్ పిట్టలు
అన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మించిన ఈచిత్రం ఈ నెల 15న విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది.
అన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మించిన ఈచిత్రం ఈ నెల 15న విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్, సురేష్ ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాయి.
తొలివారం ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల 7లక్షల గ్రాస్‌ను సాధించిందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ని నిర్వహించారు. చిత్ర దర్శకుడు బిక్షు, హీరో అన్షు, నిర్మాత కె.వెంకట్ యాదవ్, హీరోయిన్ వాసవి గణేశన్ సినిమా విజయం పట్ల ఆనందం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ చిత్రబృందానికి అభినందనలు అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

