యువత మెచ్చే ‘హుషార్ పిట్టలు’
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకుడు. రుద్రక్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్ట్ 15న ఏషియన్, సురేష్ ఫిలింస్ ద్వారా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకుడు. రుద్రక్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్ట్ 15న ఏషియన్, సురేష్ ఫిలింస్ ద్వారా థియేట్రికల్ రిలీజ్ కానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ‘టోంగా టోంగా’ అనే గీతాన్ని విడుదల చేశారు. చరణ్ అర్జున్ స్వరపరిచిన ఈ గీతాన్ని మంగ్లీ ఆలపించారు.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని, తెలుగులో ట్రెండ్ సృష్టిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు బిక్షు పేర్కొన్నారు. టీజర్ సోషల్‌మీడియాలో వైరల్ అయిందని, కొంతమంది ట్రోల్ చేశారని, అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు కథేమిటో అందరికీ తెలుస్తుందని, హృదయాలకు హత్తుకునే చిత్రమిదని నిర్మాత వెంకట్ యాదవ్ తెలిపారు. టీజర్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, సినిమా చూసిన తర్వాత వారి ఆలోచన మారిపోతుందని హీరో అన్షు అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

