‘సీఎం రేవంత్ వ్యాఖ్యలతో బీజేపీ నాయకుల గుండెల్లో గుబులు’
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే వారి ప్రక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా బలంగా మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే బీజేపీ నాయకుల్లో గుండెల్లో బయం మొదలైందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
– ప్రభుత్వ విప్ వేముల వీరేశం
కట్టంగూర్, ఏప్రిల్ 06 : డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే వారి ప్రక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా బలంగా మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే బీజేపీ నాయకుల్లో గుండెల్లో బయం మొదలైందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, సత్యదూరంగా ఉన్నాయన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలను బండి సంజయ్ తప్పుగా అర్ధం చేసుకుని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పై బండి సంజయ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకుని, బాధ్యతాతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి., కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

