కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక సాయం
కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు, పంచాయతీ 7వ వార్డు మెంబర్ రేవెల్లి నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్టీ మండలాధ్యక్షుడు..
చండూరు, ఆగస్టు 24 : కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు, పంచాయతీ 7వ వార్డు మెంబర్ రేవెల్లి నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న రూ.10 వేలు, రాష్ట్ర నాయకుడు ఎత్తపు మధుసూదన్ రావు రూ.20 వేలు, మండల యువజన అధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావు రూ.10 వేలు సోమవారం నరేశ్ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి సత్తయ్య, మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీశ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అనపర్తి శేఖర్, వరకాల శ్రవణ్, ఎండీ సత్తార్, వర్కాల నరసింహ, వర్కాల అంబేద్కర్, చేదురవెల్లి లింగస్వామి, వరికుప్పల మహేశ్, కాశీమల్ల అనిల్, కుటుంబ సభ్యులు రేవల్లి చంద్రయ్య, రేవల్లి శ్రీను, రేవెల్లి మహేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

