తుంగతుర్తిలో బాబూ జగ్జీవన్ రాం వర్ధంతి
స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..
తుంగతుర్తి, జూలై 06 : స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భారతదేశంలో అత్యధిక సార్లు పార్లమెంట్కు ఎన్నికైన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రాం అని, దేశ అభివృద్ధికి, దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. నేటితరం యువత జగ్జీవన్ రాంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, తునికి సాయిలు, తడకమళ్ల రవికుమార్, చింతకుంట్ల మనోజ్, మట్టిపెల్లి వెంకట్, సాయి కిరణ్, వెంకటేష్, మధు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

