సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూర్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ.కిరణ్ రైతులకు భూసార పరీక్ష ప్రాముఖ్యతను వివరించారు.
ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 28 : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూర్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ.కిరణ్ రైతులకు భూసార పరీక్ష ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా భూసార పరీక్ష కోసం మట్టి నమూనాలను సేకరించే విధానాన్ని తెలిపారు. రైతులు తమ భూముల ఉత్పాదకతను పెంచుకోవాలంటే మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సమగ్ర ఎరువుల వినియోగంలో భాగంగా పచ్చి రొట్టె ఎరువులు (Green Manuring) వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. పచ్చి ఎరువుల వల్ల భూమి సారవంతం పెరగడం, నేల నిర్మాణం మెరుగుపడడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి.దివ్య, వ్యవసాయ విస్తరణ అధికారి పి.శివమూర్తి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

