‘అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’
అంగన్వాడీ కేంద్రాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, విజయలక్ష్మి అన్నారు. సోమవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 2, 3 అంగన్‌శాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా..
కోదాడ, మే 04 : అంగన్వాడీ కేంద్రాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, విజయలక్ష్మి అన్నారు. సోమవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 2, 3 అంగన్‌శాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పౌష్టికారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వేసవి సెలవులను పురస్కరించుకుని బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగేంద్రమ్మ, సూపర్వైజర్ పూజ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

