‘అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’
చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, బీఆర్ఎస్ కౌన్సిలర్ చీమ నరేశ్ అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని 9వ వార్డులో..
– కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు
కోదాడ, జూన్ 15 : చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, బీఆర్ఎస్ కౌన్సిలర్ చీమ నరేశ్ అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని 9వ వార్డులో అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. చిన్నారులకు, కిశోర బాలికలకు పౌష్టికారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఆటపాటలతో చిన్నారులకు అక్షరాలను నేర్పిస్తున్నందున తమ పిల్లలను కేంద్రానికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సత్యనారాయణ, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వెంకటరమణ, పి.అరుణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

