HomeNalgondaA Huge Fish Was Found In The Nizamsagar Project 2
మీనం @ 21 కిలోలు
నిజాంసాగర్ ప్రాజెక్టులో భారీ చేప లభ్యమైంది. మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి చెందిన మత్స్యకార్మికుడు గూల లక్ష్మణ్ శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లగా వలకు భారీ చేప చిక్కింది.
నిజాంసాగర్ ప్రాజెక్టులో భారీ చేప లభ్యమైంది. మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి చెందిన మత్స్యకార్మికుడు గూల లక్ష్మణ్ శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లగా వలకు భారీ చేప చిక్కింది. చేప 21 కిలోల బరువు ఉన్నదని లక్ష్మణ్ సంతోషంతో తెలిపాడు.